MLA Vivek : అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని పార్టీల వాళ్ళు బేస్ లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ను ఎందుకు బర్త్ రఫ్ చేయాలని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ కు అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బండి సంజయ్ ఇప్పటికే అనేక నిరాధార ఆరోపణలు చేసి న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. మేము కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై న్యాయస్థానంను ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్టాల్లో పేపర్లు లీక్ చేసిన వారు బీజేపీ వాళ్లేనని, ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు ఉద్యోగాలు పొందేలా చేస్తున్నారన్నారు.
Also Read : Rahul Gandhi: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ ఒప్పందం.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
అఆ, ఇఈలు రాని వారు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉన్నారని, పేపర్ లీక్ విషయంలో బండి సంజయ్ కుట్రలు చేసారనడంలో సందేహం లేదన్నారు. దేశంలో అనేక నోటిఫికేషన్లు తప్పుడు విధానాలతో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని, ముందు బీజేపీ పాలిత రాష్టాల్లో పేపర్ లీక్ లకు పాల్పడ్డ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలన్నారు. ప్రజా కోర్టులో వీరికి శిక్ష తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్యపై మాజీ ఎంపీ వివేక్ చేసిన ఆరోపణలపై ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు.
Also Read : Tollywood movies: ఈ వారం ఉగాదికి… ఆ తర్వాత….
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..