Sanjay Kalvakuntla: తాజాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, MCH ఆసుపత్రి తనిఖీ చేసారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేము ఎక్కడ హంగు ఆర్భాటాలు చేయడం లేదు., ఆస్పత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాము. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రికి విన్నవిస్తాం అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వాన్ని కోరారు. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుల్లాగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలను విజిట్ చేసి…