29Years Back KTR Bike: 29 ఏళ్ల క్రితం కేటీఆర్ కాలేజీకి ఏ బైక్ పై వెళ్లే వారో తెలుసా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
29Years Back KTR Bike: ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. తనకు కలిగిన అనుభూతిని తన అభిమానులతో సోషల్ మీడియాతో పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో నిజాం కాలేజీకి తాను వేసుకెళ్లిన బైకును గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ బైక్ చెక్కు చెదరలేదంటూ చెప్పుకొచ్చారు. 29 ఏళ్లు అయినా మంచి కండిషన్లో ఉందని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు కేటీఆర్. రెండు రోజుల కిందట ఈ అందమైన ప్రదేశం ఎక్కడ అంటూ నెటిజన్లకు ఓ ప్రశ్న సందించిన విషయం తెలిసిందే.
That was my Bike in Nizam college😁 surprised it’s still functional after almost 29 years!!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Thanks Johnson for bringing back many memories https://t.co/CvEm4GUMPb
— KTR (@KTRTRS) November 5, 2022
తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోని షేర్ చేశారు మంత్రి కేటీఆర్. తాను స్టూడెంట్‌గా ఉన్న టైమ్‌లో నిజాం కళాశాలలో నడిపిన బైక్ ఉందని అది ఇంకా చెక్కు చెదరలేదని తెలిపారు. తన పాత బైక్ ను గుర్తు చేస్తూ జాన్సన్ అనే వ్యక్తికి థ్యాంక్స్ చెప్పారు. 24 ఏళ్ల క్రితం కేటీఆర్ నుంచి తీసుకున్న ఈ బైక్ ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా గతంలో కేటీఆర్ తో కలిసి ఇప్పుడు కూడా బైక్ పై తిరగాలని ఉందని జాన్సన్ తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన వెంటనే కేటీఆర్ స్పందించారు. 1990లలో సుజుకీ బైక్ లలో ప్రత్యేకించి సుజుకి సమురాయ్ బైక్ పై కుర్రకారు తెగ ముచ్చట పడేవారు.
- Tags
- ktr
- Nizam College
- Suzuki
- telangana
- TRS
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!