Minister KTR : రేవంత్ అహంకారంతో మాట్లాడారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డి మరో సారి వ్యవసాయ రంగం పై అవగాహన లేమిని బయట పెట్టారన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో అజ్ఞానంతో రేవంత్ మాట్లాడారు అనుకున్నామని, మూడు గంటలు కరెంట్ వ్యవసాయ రంగంకు చాలు అంటున్నారన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలు …మా పార్టీ వైఖరి అదే అని రేవంత్ చెప్పారు…నిస్సిగ్గుగా అని ఆయన మండిపడ్డారు. రేవంత్ అహంకారం తో మాట్లాడారని, రైతులను బిచ్చ గళ్లు అని రేవంత్ అన్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. వ్యవసాయంలో ఎన్ని HP మోటార్లు వాడుతారో రేవంత్ కు తెలియదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కరెంట్ కావాలా…కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : South Central Railway: పండుగల సీజన్.. రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
కాంగ్రెస్ హయాంలో రైతులకు క్రాప్ హాలిడే లు….పరిశ్రమలకు పవర్ హాలిడే లు ఉండేవని, ఉచిత విద్యుత్, సాగునీటికి బీఆర్‌ఎస్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ తెలంగాణలో కాలిపోయే మోటార్లు లేవు… పెలిపోయే ట్రాన్సఫర్లు లేవన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ మోటార్లు మీట్లర్లు పెట్టాలని బ్లాక్ మెయిల్ చేస్తుందన్నారు. రైతుకు భీమా ఇచ్చే సర్కార్ ఎక్కడ అయిన ఉందా ? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ దమన నీతి పాటిస్తుందని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్ట్ లు …రన్నింగ్ ప్రాజెక్ట్ లు అయ్యాయన్నారు. బీఆర్ఎస్ అంటే పంట కోతలు…కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని ఆయన అన్నారు. రైతులను అవమానించే విధంగా మాట్లాడుతున్నది దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Also Read : Manda Krishna Madiga: మోడీ గారు.. మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి..
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!