Kandula Durgesh : గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమహేంద్రవరం రూరల్ ఈరోజు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి ఘాట్స్ పరిశీలన కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొ్న్నారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పుష్కర సన్నాహాలు ప్రారంభమయ్యాయని, గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. పరిమిత వనరులుతో గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా కార్యాచరణాలు ఉన్నాయన్నారు. గోదావరి ప్రాంతాన్ని కాలుష్య నివారణ ప్రాంతంగా తీర్చిదిద్దే ఆలోచన అని, ఈ రోజు ముఖ్యమైన రెండు ప్రాజెక్టలు మన ముందు వున్నాయన్నారు.
Also Read
గోదావరి కాలుష్య నివారణ పధకం కింద డ్రైనేజి వ్యవస్థను మెరుగు పరచాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. టెంపుల్ టూరిజం ద్వారా ప్రక్షాళన పేరుతో గోదావరి తీరంలో కొత్త ఘాట్స్ నిర్మాణాలు చేయాలని, పుష్కరాలను ఒక వేదికగా తీసుకుని నగరాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్నారు దుర్గేష్. పెరుగుతున్న నగరాన్ని దృష్టిలోకి తీసుకుని ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లు, విస్తరణ, జరగాలని, నగరం అన్నిరకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాబోయే 2027 పుష్కరాలను ఆధారంగా తీసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం లో భాగంగా గోదావరి ఘట్స్ పరిశీలీస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!