Kakani Govardhan Reddy: సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్ షాప్‌లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తారని ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కువమంది ఎఫ్‌పీవోలను తయారు చేసి రైతులకు మేలు చేయడంపై మాట్లాడతారన్నారు. ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ చేసుకున్నామని.. సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
Read Also: Malla Reddy: హైకోర్టు మెట్లెక్కిన మల్లారెడ్డి.. విచారణ వాయిదా వేసిన ధర్మాసనం
Also Read
- Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
- Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్‌లో ఫిర్యాదు..
పండించిన ధాన్యం నిలువ ఉంచేందుకు గోదాములు నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు. తడిసిన ధాన్యానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తే భూతద్దంలో చూపొద్దన్నారు. సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ వేస్తామని.. చంద్రబాబు లాగా కాదన్నారు. వర్షం కురుస్తుండగానే నారుమళ్ళు దెబ్బతింటే సహాయం చేశామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్‌తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!