Jyotiraditya Scindia: చిర్రగోనె ఆడిన కేంద్రమంత్రి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంప్రదాయ భారతీయ గేమ్ ‘చిర్రగోనె’ ఆడారు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాగా.. సింధియా చిర్రగోనె ఆడటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా.. ఆ ఆట ఆడుతున్న వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. చాలాసార్లు క్రికెట్ ఆడానని.. కానీ, ఈ ఆట ఆడటం చాలా సరదాగా ఉందని తెలిపారు.
क्रिकेट तो बहुत खेला, आज गिल्ली डंडा खेलने में मज़ा बहुत आया। आप सब भी ट्राई करके बताइए, आप सब से गिल्ली उड़ी या नहीं…? pic.twitter.com/fJaYUmYk18
Also Read
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) February 5, 2024
Read Also: Congress: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో జరిగిన ఎంపీ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్ లో అక్కడి ఫొటోలను పంచుకున్నారు. అంతేకాకుండా.. ఇలా వ్రాశారు. ఈ రోజు అశోక్‌నగర్ పిల్లలు జాతీయ స్థాయిలో ఆడుతున్నారని తెలిపారు. అశోక్‌నగర్ పిల్లల సామర్థ్యాన్ని ఒలింపిక్స్‌లో చూడాలన్నది తన కల అన్నారు.
Read Also: AP Assembly: రేపు అసెంబ్లీ ముందుకు రెండు కీలక బిల్లులు
ఈరోజు అశోక్‌నగర్‌లో జరిగిన సంసద్ క్రీడా మహోత్సవ్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శన చాలా ఉత్తేజకరంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహిస్తుందని తెలిపారు. వారి నైపుణ్యాలను మెరుగుపర్చడంలో.. దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద పోటీలకు వారిని సిద్ధం చేయడంలో వారికి సాధ్యమైన ప్రతి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్‌కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!