Harish Rao: ఓటుకు నోటు మరక ఉన్న రేవంత్ రెడ్డి మనకెందుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Comments on Revanth Reddy: వరంగల్ జిల్లా నెక్కొండలో ఇవాళ ప్రచారం నిర్వహించిర మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎలక్షన్స్ అనగానే ఢిల్లీ నంచి గల్లీ వరకు పూటకో లీడర్స్ వస్తున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర మంత్రి నిర్మళ సీతారామన్ మోటర్లకు మీటర్ల పెట్టలేదని అన్నారు. 28వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే నిధులు ఆపి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీలు అంటు తిరుగుతున్నారు. కర్ణాటకలో 5గ్యారంటీలంటూ గెలిచి నేడు ఉన్న కరెంటుకు కోతలు విధిస్తున్నారు.
Also Read: Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
కర్ణాటక లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఖజానా ఖాళీ అయిందట, కర్ణాటక పరిస్థితి మనకెందుకు. మోటార్లకు 10 hp మోటార్లు పెట్టాలంటాడు రేవంత్ రెడ్డి.. అది సాధ్యమా? రైతు ఎక్కడైనా 10hp మోటారు వాడుతారా? ఓటుకు నోటు మరక ఉన్న రేవంత్ రెడ్డి మనకెందుకు. కాంగ్రెస్ పార్టీ రిమోట్ ఢిల్లీ లో ఉంది, మన పార్టీ మననాయకుడు ఉండగా ఇతర పార్టీలు ఎందుకు? రైతు బంధు రాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తే.. ఎలక్షన్ కమిషన్‌ను ఓప్పించి రేపో మాపో రైతు బంధు పైసలు పడేలా చేశాం. రైతు రుణమాఫీ దాదాపు పూర్తి స్థాయిలో అమలు చేశాం. మిగిలిన నాలుగు వేలకోట్లు రుణమాఫీ కూడా రేపో మాపో చేస్తాం. గృహిణి లకు 400 గ్యాస్ సిలిండర్. రిస్క్ వద్దు కారు కు గుద్దు’ అంటూ హరీష్ రావు నినాదించారు.
Also Read: Manchu Manoj: ఆస్తి గొడవలు.. మంచు బ్రదర్స్ మధ్య మాటలు లేవు..?
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!