Chelluboyina Venugopalakrishna: జగన్ అంటే నిజం.. నిజాన్ని జనం నమ్ముతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chelluboyina Venugopalakrishna: జగన్ అంటే నిజం.. ఆ నిజాన్ని జనం నమ్ముతారు అంటూ ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏపీ మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని రాయుడుపాకల గ్రామంలో విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ అంటే నిజం… నిజాన్ని జనం నమ్ముతారు అని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయననే సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ చేశారన్న ఆయన.. వైఎస్ జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామరక్షగా అభివర్ణించారు. వైఎస్ జగన్ గెలుపును కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నాం.. ప్రతి అభ్యర్థిలోనూ ప్రజలు జగన్నే చూస్తారని పేర్కొన్నారు.
Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ లవ్ స్టోరీస్ మామూలుగా లేవుగా..
Also Read
- TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ఇక, పవన్ కల్యాణ్‌కు సహనం తక్కువ అంటూ జనసేనానిపై సెటైర్లు వేశారు మంత్రి వేణుగోపాలకృష్ణ.. ప్రచారం ప్రారంభించిన రెండో రోజే పవన్ వెళ్లిపోయారన్న ఆయన.. పవన్ కల్యాణ్‌ను పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం చేయటం ద్వారా చంద్రబాబు రాజకీయ ప్రదర్శించాడని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వారు చరిత్రలో లేరంటూ హాట్ కమెంట్లు చేశారు ఏపీ మంత్రి రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తమ తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో ముమ్మరంగా సాగిస్తుండగా.. మరోవైపు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!