Meghalaya Coal Mine Explosion: బొగ్గుగనిలో పేలుడు.. 16 మంది కార్మికులు మృతి, కొనసాగుతున్న రక్షణ చర్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya Coal Mine Explosion: మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో బొగ్గు గనిలో పేలుడు సంభవించి 16 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక పరిపాలన అధికారులు, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి.
Vivo X200T Review: మూడు 50MP కెమెరాస్, 6200mAh బ్యాటరీ.. ‘వివో ఎక్స్200టీ’ రివ్యూ!
Also Read
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
అధికారుల తెలిపిన సమాచారం ప్రకారం.. తాశఖై ప్రాంతంలోని కోయిల గనిలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావంతో గనిలో ఉన్న కార్మికులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. ఇంకా కొంతమంది కార్మికులు గనిలో చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. మృతులందరూ అస్సాం రాష్ట్రానికి చెందిన కార్మికులేనని ప్రాథమిక సమాచారం.
Bhumana Karunakar Reddy: స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్
ఈ ఘటన థాంగ్ స్కూ ప్రాంతంలో జరిగిందని మేఘాలయ పొలిసు అధికారి తెలిపారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు జరిగిన సమయంలో గనిలో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత ఇంకా లేదు. ఈ ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా గ్యాస్ లీక్ లేదా సాంకేతిక లోపం వల్ల పేలుడు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. అయితే పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..