Government Proposals to Tollywood : సీఎంతో టాలివుడ్ ప్రముఖుల భేటీ.. (ఫొటోలు)
- సీఎం రేవంత రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ
- పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్
- ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు హాజరు
- ఇండస్ట్రీలోని సమస్యలపై సీఎం ఆరా
- సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చ
Show comments