Vini Raman: టీమిండియా అభిమానులపై మ్యాక్స్‌వెల్ భార్య ఆగ్రహం.. తీవ్ర పదజాలంతో విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ గ్లెన్ మాక్స్వెల్ భార్య వినీ రామన్‌పై దుర్భాషలాడారు. దీంతో.. భారత క్రికెట్ అభిమానులపై విని రామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.
Read Also: PM MODI: ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు.. డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లి ఓదార్చిన ప్రధాని
Also Read
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
“ఉన్నతంగా ప్రవర్తించండి. నేను ఇలా చెబుతున్నానని నమ్మలేకపోతున్నాను. మీరు భారతీయులు అయి ఉండవచ్చు. కానీ మీరు పుట్టి పెరిగిన దేశాన్ని కూడా గౌరవించండి. ముఖ్యంగా మీ భర్త టీమ్‌ను, మీ బిడ్డకు తండ్రిని. శాంతంగా ఉండండి.. మీ ఆగ్రహాన్ని ప్రపంచ సమస్యలపై చూపించండి” అని విని రామన్ తెలిపింది.
Read Also: APSRTC: డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలు.. ప్రజల ఆదరణతోనే ఆదాయం
ఆదివారం ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్కప్గెలిచిన తర్వాత.. విని రామన్ ఆ దేశానికి సపోర్ట్‌చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే.. వినిరామన్ తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. ఆమే పుట్టిపెరిగింది ఆస్ట్రేలియాలో. గ్లెన్ మ్యాక్స్‌వెల్, వినిరామన్ 2022 మార్చి 18న క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మార్చి 27 చెన్నైలో తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. గత సెప్టెంబర్‌లో విని రామన్ మగబిడ్డకు జన్మనిచ్చింది.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!