Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Martin Macwan About Dalit Bandhu

Martin Macwan : దళితులపై వివక్షతను వీడనాడాలి

Published Date :October 9, 2022 , 3:49 pm
By Gogikar Sai Krishna
Martin Macwan : దళితులపై వివక్షతను వీడనాడాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్; సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షతను విడనాడాలని నవ సర్జన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మార్టిన్ మక్వాన్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వి కృష్ణ అధ్యక్షతన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, దళిత బహుజన ఫ్రెండ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అంటరానితనం, అత్యాచారాల నిర్మూలన ఎండమావేనా అనే అంశంపై నిర్వహించిన సమైక్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా  సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్ పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య తో కలిసి మాట్లాడారు… భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్న దళితులపై అత్యాచారాలు, అంటరానితనం ఇంకా 54 శాతం సమాజం లో ఉంది అని అన్నారు. దానిని పారదోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.దళితులకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించేందుకు ప్రతి నెల సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చిన్న బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • Dalit Bandu
  • latest news
  • Martin Macwan

తాజావార్తలు

  • Ganja: గంజాయి మాయలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..

  • Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!

  • SRH vs DC: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!

  • Japan: 50 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి ‘జపాన్’ ఎంట్రీ.. డ్రాగన్‌కు చెక్ పెట్టేందుకేనా ?

  • Kerala: కేరళలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..

ట్రెండింగ్‌

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions