నటి మంచు లక్ష్మీకి యాక్సిడెంట్.. అసలు ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆమె అభిమానులను కంగారుపెట్టింది. తనకు రక్తం కారేలా గాయాలయ్యాయని, చేతి వేళ్లకు కూడా దెబ్బలు తగలడంతో రక్తం వచ్చిందని మంచు లక్ష్మీ ఆదివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీంతో మంచు లక్ష్మీకి అసలు ఏమైందంటూ అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే రియల్ యాక్సిడెంట్ కాదని… రీల్ యాక్సిడెంట్ అని తెలుస్తోంది.
Read Also:
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ప్రస్తుతం మంచు లక్ష్మీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సినిమాల్లో మలయాళం మూవీ కూడా ఉంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న ఓ సినిమాలో మంచు లక్ష్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమెకు ఫైట్ సీన్స్ కూడా ఉంటాయట. ఈ సందర్భంగా సినిమా చిత్రీకరణ సమయంలో వేసిన మేకప్‌ను ఫోటోలు తీసి మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… నిజంగానే ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందని సినీ అభిమానులు కంగారు పడ్డారు. బాగున్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటూ పలువురు ఆమెకు సందేశాలు పంపారు. దీంతో స్పందించిన మంచు లక్ష్మీ… ‘ఓకే… ఓకే… నా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన రక్తం ఉన్న ఆ చెయ్యి, మోకాలి ఫొటోలు ఓ షూటింగ్‌లోనివి. రియల్ యాక్సిడెంట్ కాదు. చాలా మంది ప్రజలు నా గురించి ఆలోచిస్తారని తెలిసి చాలా సంతోషం వేసింది. లవ్ యు ఆల్’ అని అసలు విషయం బహిర్గతం చేసింది.
తాజావార్తలు
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!