Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mana Shankara Varaprasad Garu 3 Days Box Office Collections

Mana Shankara Varaprasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ రికార్డు.. 3 రోజు కలెక్షన్స్ ఎంత అంటే ?

Published Date :January 15, 2026 , 10:28 am
By Mounika
Mana Shankara Varaprasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ రికార్డు.. 3 రోజు కలెక్షన్స్ ఎంత అంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపిస్తూ, రికార్డులను తిరగరాస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియో, నయనతార స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడం తో, యూత్ నుండి పెద్దల వరకు అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరు డ్యాన్సులు, డైలాగ్ డెలివరీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే..

Also Read :Makar Sankranti 2026: సంక్రాంతి పండుగ 14 నుంచి 15 కి ఎందుకు మారింది? దీని వెనుక ఉన్న ఆసక్తికర సైన్స్ ఏంటంటే..

తాజా సమాచారం ప్రకారం కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పండుగ సెలవుల నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు మరింత పెరిగింది. మొదటి రోజునే రూ. 84 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో చిరంజీవి కెరీర్‌లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమా, మూడో రోజు మకర సంక్రాంతి సెలవు దినాన్ని అద్భుతంగా వాడుకుని 150 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. దీంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ‘శంకరవర ప్రసాద్ గారు’ మెగా అభిమానులకు అసలైన పండుగను తీసుకువచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anil Ravipudi Movie
  • Chiranjeevi box office
  • Chiranjeevi latest movie
  • Mana Shankara Varaprasad collections
  • Mana Shankara Varaprasad Garu

తాజావార్తలు

  • Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

  • LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

  • Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

  • Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

  • Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions