అనిల్ రావిపూడి చిరంజీవి కాంబో మూవీ ‘మన శంకర వరప్రసాద్గారు’ ఫుల్ జోష్లో సాగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం, కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 19 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్లో రెండు పాటలు చిత్రీకరణ జరగనుండగా, అవి ప్రేక్షకులకు కొత్త రికార్డుల అనుభూతిని ఇస్తాయని సినిమా టీమ్ తెలిపారు. ఈ చిత్రం ఇప్పటికే కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సాహు…
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ‘మెగా 157’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్లు ఏవీ బయటకు రాకపోయినా, అభిమానులలో మాత్రం ఉత్కంఠ ఏ మాత్రం తగ్గడం లేదు. Also Read : Shah Rukh Khan : ‘కింగ్’…