మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా రూపొందుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. దానికి తోడు, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి అప్డేట్ ఆ సినిమా మీద అంచనాలు పెంచేలానే ఉంది. ఈ నేపథ్యంలో, సుమారు 13 రోజుల క్రితం రిలీజ్ అయిన “మీసాల పిల్ల” సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సాంగ్ మరో…
మెగాస్టార్ చిరంజీవి ఏ ప్రాజెక్ట్కైనా సైన్ చేస్తే ఆ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పుడు అలాంటి అంచనాలతో ముందుకు వస్తున్న ప్రాజెక్టు ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ టైటిల్ విన్నప్పటినుంచే అభిమానుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఎందుకంటే ఈ టైటిల్లోనే క్లాసిక్ టచ్,పాజిటివ్ వైబ్స్ అన్ని కలిసివచ్చాయి.ఈ భారీ ప్రాజెక్ట్కు డైరెక్టర్గా ఉన్నది హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. గత కొన్నేళ్లలో వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న…