మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపిస్తూ, రికార్డులను తిరగరాస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియో, నయనతార స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడం తో,…