Police Vehicle: అరే ఏంట్రా ఇది.. ఫిర్యాదును నిరాకరించారని పోలీసు వాహనాన్నే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Vehicle: ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి ఒడిశా పోలీసు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనను దోచుకున్నారని ఫిర్యాదు చేయడానికి రాగా.. ఒడిశా పోలీసులు నిరాకరించారని, దానికి ప్రతీకారంగా వారి వాహనాన్ని దొంగిలించానని ఈ వ్యక్తి పేర్కొన్నాడు. ఒడిశా పోలీసు వాహనాన్ని మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నడుపుతుండగా పట్టుకున్నామని, అతను తన స్వస్థలమైన రాజమండ్రి వెళ్లేందుకు పోలీసు వాహనాన్ని దొంగిలించినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి పోలీసు వాహనం గురించి ఒడిశా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Uttarpradesh: దారుణం.. జామకాయను కోసినందుకు కొట్టి చంపేశారు..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. అతను రాయగడలో అమ్మవారిని పూజించడానికి వెళ్లాడు. అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని దోచుకున్నారు. దానిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లగా వారు కేసు నమోదు చేసేందుకు అంగీకరించలేదు. అందుకే కోపంతో పోలీసులు వాహనాన్ని ఎత్తుకొచ్చినట్లు అతను చెప్పాడని పార్వతీపురం ఎస్సై వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్‌లో పోలీసులు ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయగడ పోలీసు శాఖ అధికారులు అతన్ని కొట్టి బయటకు లాగేశారని ఎస్సై తెలిపారు. అయితే కేసును ముగించలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!