Man Hulchul at Wine Shop: మద్యం దుకాణం వద్ద వ్యక్తి వీరంగం.. నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మనస్తాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Hulchul at Wine Shop: విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మనస్థాపంతో ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు తెలిసింది. ఈ ఘటనలో సుమారు 15 మద్యం కేసులు, ప్రింటర్, కంప్యూటర్ ధ్వంసం అయ్యాయి.
Also Read: Siddipet: వృద్ధురాలి దారుణ హత్య.. నోట్లో యాసిడ్, గుడ్డలు కుక్కి మరీ..
Also Read
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్‌పార్క్‌కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
అసలేం జరిగిందంటే.. మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణానికి మద్యం కోసం ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడ కౌంటర్లో ఉన్న వ్యక్తి ఓ మద్యం బాటిల్ పేరు చెప్పి ఇవ్వాలన్నాడు. మద్యం దుకాణంలోని సిబ్బంది అతను అడిగిన బ్రాండ్ లేదని చెప్పారు. నాకు ఆ బ్రాండ్ కావాల్సిందేనని ఆ వ్యక్తి అక్కడ వాగ్వాదానికి దిగాడు. అక్కడి వారు ఎంత చెప్పినా పట్టించుకోకుండా రచ్చరచ్చ చేశాడు. ఆ కోపంలోనే తన బండిలోని పెట్రోల్ తీసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
-
Shahrukh Khan: చరిత్ర సృష్టించిన ‘షారుఖ్’ నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
-
IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?