Mamata Banerjee: దేశంలో అత్యాచార ఘటనలపై ప్రధానికి దీదీ లేఖ..
- దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై..
- ప్రధానికి లేఖ రాసిన సీఎం మమతా బెనర్జీ
- దేశంలో అత్యాచారం కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి
- దేశవ్యాప్తంగా దాదాపు ప్రతిరోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి- మమతా
- ఇటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా శిక్షించే నిబంధనతో కూడిన..
- కేంద్ర చట్టం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉంది- మమతా బెనర్జీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోల్‌కతాలోని ఆర్‌జి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరంతరం విమర్శలకు గురవుతున్న తరుణంలో సీఎం మమత ప్రధానికి లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.
Read Also: US: చదువు కోసం వెళ్లి వక్రబుద్ధి.. వ్యభిచారం కేసులో తెలుగోళ్లు అరెస్ట్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మమతా బెనర్జీ రాసిన లేఖలో ఏముంది..?
సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి రాసిన లేఖ అంశాన్ని.. ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ వివరించారు. “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ‘దేశంలో అత్యాచారం కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతిరోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, ఇది సమాజం యొక్క విశ్వాసాన్ని.. మనస్సాక్షిని కదిలిస్తుంది. దేశంలో ఉన్న మహిళలంతా తాము సురక్షితంగా ఉన్నామన్న భరోసా ఇవ్వగలగాల్సిన అవసరముంది” అని లేఖలో ప్రస్తావించారు.
అదే లేఖలో.. “ఇటువంటి కఠినమైన నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా శిక్షించే నిబంధనతో కూడిన కేంద్ర చట్టం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అటువంటి కేసులలో సత్వర న్యాయం జరిగేలా చూడటం అవసరం. సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడాన్ని కూడా చట్టం పరిగణించాలి. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!