US: చదువు కోసం వెళ్లి వక్రబుద్ధి.. వ్యభిచారం కేసులో తెలుగోళ్లు అరెస్ట్
- చదువు కోసం అమెరికాలో వెళ్లి వక్రబుద్ధి
- వ్యభిచారం కేసులో తెలుగోళ్లు అరెస్ట్
- ఏడుగురు భారతీయుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యభిచార గృహాలపై అమెరికా పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు జరిపిన దాడుల్లో ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇందులో ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం విశేషం. ఈ ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Vijayawada: బెజవాడలో వైసీపీకి షాక్.. టీడీపీ గూటికి కార్పొరేటర్లు..
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. మంచిగా చదువుకుని.. ఉద్యోగం సంపాదించి మంచి పేరు తెస్తారనుకున్న తల్లిదండ్రులకు పిల్లలు చెడ్డ పేరు తెస్తున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏపీ, తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు వ్యభిచారం ముఠా సభ్యులుగా ఉండి అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది. గలీజ్ పనులు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 18 మందిని డెంటాన్ కౌంటీ పోలీసులు అదుపులోకి తీసుకోగా… వీరిలో 14 మంది వ్యభిచారం కేసులో పట్టుబడ్డారు. ఇందులో ఐదుగురు తెలుగువారు ఉండడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Supreme Court: సుప్రీం ఆదేశాలతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు..
టెక్సాస్‌లోని డెంటన్‌లో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారని మంగళవారం పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం డెంటన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లలో మొత్తం 18 మంది పట్టుబడ్డారని పేర్కొన్నారు అందులో ఏడుగురు భారతీయులు ఉన్నారని చెప్పారు. ఇక అరెస్ట్ అయిన వారిలో తెలుగు యువకులు నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి వారిగా గుర్తించారు. అలాగే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోనిష్ గల్లా, కార్తీక్ రాయపాటి డబ్బు ఆశ చూపి వ్యభిచారం చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..