Reels Effect: రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ప్రస్తుతం చాలామంది దేనికైనా సిద్ధపడిపోతున్నారు. చాలామంది యువకులు రీల్స్ చేయాలనే తపనతో చివరకి వారి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసాము. చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వారి జీవితాలతో చెలగాటం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడి ఓ బిల్డింగ్ బాల్కనీలో రీలు తీస్తుండగా ఓ యువతి…