Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Make My Family Happy World Cup Shubman Gill Reveals His Bucket List For 2023 Insta Post Goes Viral

Shubman Gill: నా లక్ష్యాలు ఇవే.. అన్నీ నెరవేరాయి కానీ, ఆ ఒక్కటి మాత్రం..!

Published Date :December 31, 2023 , 7:34 pm
By Rajesh Veeramalla
Shubman Gill: నా లక్ష్యాలు ఇవే.. అన్నీ నెరవేరాయి కానీ, ఆ ఒక్కటి మాత్రం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్‌ గిల్‌ కు సంబంధించిన ఓ పాత పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ పోస్ట్ లో గతేడాది (2022) డిసెంబర్ 31న తాను ఏ లక్ష్యాలు పెట్టుకున్నానో చెప్పాడు. అయితే అందులో శుభ్‌మాన్ ఆ లక్ష్యాలను చాలా వరకు సాధించాడు. గతేడాది గిల్‌ పెట్టుకున్న లక్ష్యాలను పరిశీలిస్తే.. వాటిలో అన్నింటినీ అధిగమించాడు.. కానీ ఒక్కటి నెరవేరలేదు. అదేంటంటే.. టీమిండియా వన్డే ప్రపంచకప్‌ గెలవడం. కాగా.. గిల్‌ ఈ ఏడాదికి పెట్టుకున్న లక్ష్యాలన్నీ నెరవేరడంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Uttar Pradesh: ఐదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడి అత్యాచారం..

గిల్ పెట్టుకున్న లక్ష్యాలలో.. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించడం, ప్రపంచ కప్ గెలవడం, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం, ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ గెలవడం, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తనవంతు కృషి చేయడం.. ఇందులో ఒక్కటి తప్ప అన్నీ లక్ష్యాలు నెరవేరాయి. ఏదేమైనప్పటికీ గిల్ పేపర్ పై రాసుకున్న ఈ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా గిల్ 2024లో కూడా మరిన్ని లక్ష్యాలు పెట్టుకుని వాటిని కూడా నెరవేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నాడు. వన్డే, టీ20ల్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. టెస్ట్ ఫార్మాట్‌లో విఫలమయ్యాడు. శుభ్‌మాన్ తన టెస్ట్ ఫామ్‌పై విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు.

View this post on Instagram

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

Read Also: Political Heat In Kakinada: కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్‌.. గోదారి గట్టున గెట్‌ టుగెదర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bucket List 2023
  • insta post
  • Shubman Gill
  • telugu news
  • viral

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions