Mahesh Babu : మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. సినిమాలతో సమానంగా రెమ్యూనరేషన్ ను అందుకుంటాడు.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు మహేష్.. అన్నిటికన్నా కూడా మహేష్ బాబు సంతూర్ యాడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా మరో యాడ్ లో కనిపించారు.. ఆ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
తాజాగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్ తో కలిసి అభి బస్ కోసం ఓ రెండు కొత్త యాడ్స్ చేశారు.. ఆ యాడ్స్ కూడా కామెడీతో ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎప్పుడైనా అనే కాన్సెప్ట్ తో అభిబస్ యాడ్ చేసారు. ఈ యాడ్ ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసినట్లు గతంలోనే ఆయన ఓ వర్కింగ్ స్టైల్ షేర్ చేసి తెలిపారు.. ప్రస్తుతం మహేష్ బాబు కొత్త యాడ్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి..
Also Read
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. సూపర్ స్టార్ ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అనుకున్న టాక్ ను అందుకోలేదు.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు.. త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..