తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. సినిమాలతో సమానంగా రెమ్యూనరేషన్ ను అందుకుంటాడు.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు మహేష్.. అన్నిటికన్నా కూడా మహేష్ బాబు సంతూర్ యాడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా మరో యాడ్ లో కనిపించారు.. ఆ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు…