Madhavaram Krishna Rao: ప్రజల సొత్తు ఎవరయ్య జాగిరి కాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి తెలిపిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించిన వైనం.
- మిగిలిన స్థలాలను కూడా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhavaram Krishna Rao: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి వహించారు. వసంత్ నగర్, కూకట్‌పల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తు, అది ఎవరికి కూడా జాగిరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తుందని, ఇప్పుడు కూడా అదే జరగాలా? అని అన్నారు.
Also Read: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఆన్ ఫైర్.. 4 రోజుల్లో అన్ని కోట్లా?
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. 6 గజాల నుండి 30 గజాల స్థలాలను వేలం వేయడం దుర్మార్గంగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హౌసింగ్ బోర్డు స్థలాలను కాపాడి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించామని గుర్తుచేశారు. ఈ స్థలాలను, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా.. ఇప్పుడు మిగిలిన స్థలాలను కూడా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని, ఎవరైనా ఈ స్థలాలను కొనుగోలు చేస్తే.. వారిని ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటాం అని అన్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇంకా హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మాధవరం కృష్ణారావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read: Chennai : దారుణం.. కూతురితో వ్యభిచారం చేయిస్తూ వీడియోలను తీసిన తల్లిదండ్రులు
తాజావార్తలు
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!