Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
- పార్టీ మార్పు ప్రచారంపై ఫుల్ క్లారిటీ
- సుస్మిత వివాదంతో నాకు సంబంధం లేదు
- ‘ప్లాన్-బి’పై మురళి ఆసక్తికర కామెంట్స్
- భట్టి భేటీపై కూడా వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Murali : తెలంగాణ రాజకీయాల్లో కొండా కుటుంబం చుట్టూ తిరుగుతున్న వివాదాలు, ప్రచారాలపై సీనియర్ నాయకుడు కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబం పార్టీ మారుతోందంటూ జరుగుతున్న ప్రచారాలను ఆయన ముమ్మాటికీ ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన, తమకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపారు.
నా కూతురి ప్లాన్ బి ఏంటో నాకేం తెలుసు?
తన కూతురు సుస్మిత వ్యాఖ్యలు, ఆమె చుట్టూ నడుస్తున్న వివాదంపై కొండా మురళి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సుస్మిత నా ఒక్కగానొక్క బిడ్డ. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా నా కూతురి వ్యవహారం. అందువల్ల ఈ వివాదంపై నేను మాట్లాడను” అని తేల్చిచెప్పారు. తన కూతురి ఆలోచనలు, ప్లాన్లు తనకెలా తెలుస్తాయని ప్రశ్నిస్తూ.. “ఆమె ప్లాన్-ఎ లో మాట్లాడింది, కానీ ప్లాన్-బి లో ఏం చేస్తుందో నాకేం తెలుసు? నా కూతురి ప్లాన్ నాకెలా తెలుస్తుంది?” అంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
పార్టీ మారేది లేదు.. భట్టితో భేటీపై స్పష్టత
కాంగ్రెస్ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ మీడియా తొందరపడాల్సిన అవసరం లేదని మురళి అన్నారు. “మేము పార్టీ మారడం లేదు, మీరేం ఆత్రుత పడాల్సిన అవసరం లేదు. ఈ విషయమై ఇవాళ్టికి వరంగల్ కూడా వెళ్లలేదు” అని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో జరిగిన భేటీపై మాట్లాడుతూ, తాము కేవలం యోగక్షేమాలు మాట్లాడుకోవడానికే కలుసుకున్నామని, దానికి వేరే అర్థాలు తీయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!