Komatireddy Rajgopal Reddy : తెలంగాణ కోసం జైలుకు వెళ్లాడా, ఓటుకు నోటు కేసులో వెళ్లాడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajgopal Reddy Fired on Revanth Reddy
తెలంగాణ కాంగ్రెస్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీడి వెళ్లడంతో ఆ పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ రేవంత్ రెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. టీఆర్ఎస్ లోకి, కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళినపుడు ఎవరు మాట్లాడలేదు.. ఎవరూ ఒక్క మాట మాట్లాడలేదు.. జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లను కలిశా.. ఈ నెల 21న అధికారికంగా బీజేపీలో చేరుతున్నా.. మునుగోడులో జాయినింగ్ సభ ఉండే అవకాశం. పార్టీ మారాలనుకునే స్వేచ్ఛ నాకు ఉంది. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, వేరే పార్టీకి వెళ్ళటం లేదు.
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
నైతికంగా ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ మారుతున్న. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యం. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు మమ్మల్ని అవమాన పరిచారు. మా పై పెట్టిన అధ్యక్షుని బ్రాండ్ ఎటువంటిదో తెలుసు. రేవంత్ ఏం త్యాగం చేసాడు తెలంగాణా కోసం. తెలంగాణ కోసం జైలుకు వెళ్లాడా, ఓటుకు నోటు కేసులో వెళ్లాడా. నీ చరిత్ర తెలిసి బాధపడుతున్నాం. నిన్న మునుగోడులో నాపై వాడిన భాష.. పీసీసీ చీఫ్ రేవంత్ భాష విన్న తర్వాత నేను బాధపడుతున్న.. సరిగ్గా మాట్లాడలేని వ్యక్తులు.. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వెంకన్నపై.. అద్దంకి దయాకర్ మాట్లాడిన భాష ఏంటి.. కోమటి రెడ్డి బ్రదర్స్ పై మాట్లాడిన భాష తెలంగాణ ప్రజలు చూశారు.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?