KKR vs RR : 10 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా స్కోర్ ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. అయితే.. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ దిగింది. అయితే.. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. నితీశ్ రాణా(22), వెంకటేశ్ అయ్యర్(24) లు క్రీజులో ఉన్నారు.
Also Read : Monkeypox: మంకీపాక్స్‌పై ఎమర్జెన్సీ ఎత్తేసిన డబ్ల్యూహెచ్ఓ
Also Read
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
అయితే.. ఫామ్‌లో ఉన్న జేసన్ రాయ్ 10 పరుగులకే ఔట్ కావడంతో కోల్‌కతాకు భారీ షాక్ తగిలినట్లైంది. బౌల్ట్ బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మెయర్ క్యాచ్ అందుకోవడంతో 14 పరుగుల(2.2వ ఓవర్) వద్ద కోల్‌కతా తొలి వికెట్‌ను కోల్పోయింది. అలాగే.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సందీప్ శర్మ క్యాచ్ అందుకోవడంతో రహ్మానుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు. దీంతో 29 పరుగుల(4.1వ ఓవర్) వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. అయితే.. ఇరుజట్లది ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని పరిస్థితి. ప్రస్తుతం పది పాయింట్లతో ఉన్న రాజస్థాన్ ఐదో స్థానంలో, కోల్‌కతా ఆరో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్ గెలిస్తే నాలుగో ప్లేస్ సొంతమవుతుంది. అందుకుని రెండు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!