Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Press Meet At Delhi

Kishan Reddy : కేంద్రం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుంది

Published Date :October 4, 2023 , 4:36 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : కేంద్రం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పెద్దల నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావటంతో బీజేపీ అధ్యక్షుడు దేశరాజధానికి బయలుదేరి వెళ్లారు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ అంశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. కృష్ణా వాటర్ పంపకాలపై ఉన్న వివాదాలు అందరికీ తెలుసు అని, ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీ ల వాటర్ గతంలో కేటాయించారన్నారు కిషన్ రెడ్డి.

Also Read : Bandaru Satyanarayana Murthy: టీడీపీ ఆఫీస్‌కు బండారు సత్యనారాయణ.. అందుకే రోజా గురించి మాట్లాడా..!

రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు అయిందని, 2013 లో ట్రిబ్యునల్ రిపోర్ట్ ఇచ్చిందని, గెజిట్ కాలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్య మొదలయిందని, 2015లో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ వేసిందన్నారు కిషన్‌ రెడ్డి. 2021లో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ ను టి సర్కార్ ఉపసంహరించుకుందని, కృష్ణా నీటి పంపకాల సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు కోరాయన్నారు. జూలై 2023లో కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ నివేదిక ఇచ్చారని, పాత ట్రిబ్యునల్ ను రద్దు చేయడం కన్నా . ఉన్నటు వంటి ట్రిబ్యునల్ కే అదనపు నిబంధనలు చేర్చాలని సూచించారన్నా కిషన్‌ రెడ్డి.

Also Read : Pakistan: పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్‌లైన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • Kishan Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

  • PSL 2026 Controversy: “ఆ బోలింగ్ బాలేదు.. నేను ఆడను పో”.. పాకిస్థాన్ సుపర్‌ లీగ్‌లో గమ్మత్తు ఉదంతం..

  • Israel-lebanon: అమెరికా మధ్యవర్తిత్వంలో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు.. ఎప్పుడంటే..!

  • Drumstick Pickle Recipe: మునగ ప్రయోజనాలు తెలుసు కదా.. ఇలా సులువుగా మునగ పచ్చడి తయారు చేయండి..

  • Bhuvneshwar Kumar: “మేము బాధపడటం లేదు”.. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌పై భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions