Kishan Reddy : తెలంగాణలో కమీషన్ లేని కాంట్రాక్టులు లేవు… ఆ కుటుంబం దోచుకొని రంగం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘర్షణ వద్దని , ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు భయపెడుతున్నారని, తెలంగాణ ప్రజలకు కావాల్సింది కల్వకుంట్ల స్వామ్యం కాదని ఆయన అన్నారు. నేషనల్ వాటర్ క్వాలిటీ సబ్మిషన్, రూరల్ వాటర్ డ్రింకింగ్ కింద 723 కోట్లు మంజూరు చేసిందని, మార్చ్ 2016 లో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ కోసం 95 కోట్లు ఇవ్వడం జరిగిందని, 2016, 17 లో కలిపి 800 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది అని ఆయన స్పష్టం చేశారు. నీరాజనాలు వస్తే రాష్ట్రానికి, నీలాపనిందలు కేంద్రానికి అని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలు కుటుంబాన్ని వదిలి పెట్టే సమయం వచ్చిందని, తెలంగాణలో కమిషన్ లేని కాంట్రాక్ట్ లు లేవు… ఆ కుటుంబం దోచుకొని రంగం లేదని, తెలంగాణ ఉద్యమ కారులను వెన్నుపోటు పొడిచారన్నారు. రిటర్నింగ్ అధికారి మీద ఒత్తిడి తెచ్చారు కోర్ట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని, కేసీఆర్ ఇష్టంతో గుర్తుల కేటాయింపు జరగదు… దానికి ఓ పద్ధతి ఉంటుందని, కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా తెలంగాణను మారుస్తున్నారన్నారు. ట్విట్టర్ పోస్టింగ్ లకు కూడా ఓ లిమిట్ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
తాజావార్తలు
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!