Kishan Reddy : కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై లేఖలు రాస్తున్నా అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలని, ముఖ్యమత్రి కేసీఅర్ కు రాష్ట్రం అభివృద్ధి జరగాలని లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం మాత్రమే సీఎం కేసీఆర్‌కు తెలుసని ఆయన మండిపడ్డారు. కేంద్రం అందించే సహకారాన్ని అందిపుచ్చుకునే ఆలోచన లేదని, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన.. తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వస్తే, ముఖ్యమంత్రికి తీరిక లేదని.. కానీ.. మహారాష్ట్రలో మాత్రం గాల్లో దీపం పెట్టేలా, బీఆర్‌ఎస్ మీటింగ్ పెడ్తారట అంటూ ఆయన ధ్వజమెత్తారు. భద్రాచలంలో రాముని కళ్యాణం కోసం హాజరై పట్టు వస్త్రాలు సమర్పించే సమయం లేదని, రంజాన్ సందర్భంగా వేషం మార్చుకుని దట్టి సమర్పిస్తారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Osmania University : మే 1 నుంచి ఓయూలో పాఠశాల విద్యార్థులకు కమ్యూనికేషన్ కోర్సు
Also Read
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ఇదిలా ఉంటే.. నిన్న ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు గౌరవం లేదన్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ విగ్రహం పనులు పూర్తి చేశారని విమర్శించారు. భారత రాజ్యాంగంలో మార్పులు తేవాలని కోరిన రోజే కేసీఆర్ అసలు రంగు బయటపడిందని అన్నారు. కేసీఆర్‌కు ఇఫ్తార్ విందులకు సమయం ఉందని.. కానీ భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేకపోతున్నారని విమర్శించారు.
Also Read : Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్ లో చల్లారని వేడి.. కీలక సమావేశానికి పైలట్ డుమ్మా
తాజావార్తలు
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!