మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 10 జనవరి 2025న గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా గేమ్ ఛేంజర్…