Nitin Chauhan Death: 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్న నటుడు!
- బుల్లితెర నటుడు నితిన్ చౌహాన్ మృతి
- అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న నితిన్
- విభూతి ఠాకూర్ భావోద్వేగ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బుల్లితెర నటుడు నితిన్ చౌహాన్ (35) మృతి చెందారు. గురువారం ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని అతని సహనటులు సుదీప్ సాహిర్, సయంతని ఘోష్, విభూతి ఠాకూర్ ధ్రువీకరించారు. నితిన్ మరణ వార్త తెలిసిన వెంటనే నటి విభూతి ఠాకూర్ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. చిన్న వయసులోనే నితిన్ చనిపోయిన విషయాన్ని తోటీ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నితిన్ చౌహాన్ ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ నివాసి. సినిమాలపై ఉన్న ఇష్టంతో గత కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నారు. నితిన్ మృతి చెందిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ముంబైకి వచ్చి.. నితిన్ మృతదేహాన్ని అలీగఢ్‌కు తీసుకెళ్లారు. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. నితిన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. దర్యాప్తు ఆరంభించారు.
Also Read
Also Read: SA vs IND: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఆ ఇద్దరి అరంగేట్రం ఖాయమే! విషయం చెప్పేసిన సూర్య
రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా నిలిచిన అనంతరం నితిన్ చౌహాన్ పేరు మార్మోగిపోయింది. స్ప్లిట్స్‌విల్లా 5, జిందగీ డాట్ కామ్, క్రైమ్ పెట్రోల్, ఫ్రెండ్స్ వంటి రియాలిటీ షోలతో ప్రజాదరణ పొందారు. 2022లో సాబ్ టీవీ దినపత్రిక ‘తేరా యార్ హూన్ మైన్’లో నితిన్ చివరిసారిగా స్క్రీన్‌పై కనిపించారు. నితిన్ త్వరలో తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేశారట. అయితే పుట్టినరోజుకు వారం ముందే ఆయన మరణించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు