KCR: పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
- ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన కేసీఆర్ మీటింగ్
- పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయం- కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ ముగిసింది. ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణా రావు, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులపై వారితో చర్చించారు. ఈ క్రమంలో.. గులాబీ దళపతి కేసీఆర్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: IND vs ENG : వర్షం పడి సెమీస్ మ్యాచ్ రద్దైతే..? టీమిండియా నేరుగా..
Also Read
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయం అని కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల పై సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఉందని.. పార్టీ కూడా ఆ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. మరో ఆరు నెలలు ఆగుదాం.. ఆ తర్వాత ప్రభుత్వం చేసే తప్పుల పై ప్రజల్లోకి వెళదామని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోండని.. వారికి అన్ని విధాలుగా అండగా నిలవండని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Also: Prabhas : ప్రభాస్ కు ఇంకా ఆ గాయం తగ్గలేదా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?