Prabhas : ప్రభాస్ కు ఇంకా ఆ గాయం తగ్గలేదా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ను అందుకున్నాడు. ఇప్పుడు ‘కల్కి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను నాగ్ దర్శకుడు అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా ట్రైలర్లు, ఈవెంట్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. అయితే ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు..
ఈ సినిమాకు రిలీజ్ కు ముందే భారీ రెస్పాన్స్ ను అందుకుంది. అంతేకాదు బుకింగ్స్ లో కూడా దుమ్మురేపుతోంది.. ప్రభాస్ రికార్డులు క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో డార్లింగ్ ఫ్యాన్స్‌ను బాధపెడుతుంది… అదేంటంటే.. కల్కి టీమ్ ఇటీవల ముంబై లో గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహించారు.. ఆ ఈవెంట్ కు సంబందించిన వీడియో బిట్ అది.. ఆ వీడియోలో స్టేజ్ మీద దీపికా పదుకొణె పక్కన ప్రభాస్ నిల్చొని ఉన్నారు. ఆ సమయంలో ఏమైందో తెలీదు కానీ ఒక్క క్షణం ప్రభాస్ కాస్త వెనక్కి తుళ్లిపడ్డారు. ఫేస్‌లో ఆ క్షణం భరించలేని బాధ కనిపించింది.
Also Read
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
ఆ క్షణం డార్లింగ్ చిన్న నవ్వుతో కవర్ చేసాడు.. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ కాలి గాయం ఇంకా నయం కాలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. బాహుబలి టైం లో కాలికి గాయం అయ్యింది . అలాగే సలార్ షూటింగ్ లో కూడా గాయం అయ్యింది.. ఆ తర్వాత సర్జరీ కూడా జరిగింది.. మొత్తంగా చూసుకుంటే కాలికి ఇంకా గాయం తగ్గినట్లు కనిపిస్తుంది.. ఇక ప్రభాస్ సినిమాకు ముందు విదేశాలకు వెళ్తారన్న సంగతి తెలిసిందే..
తాజావార్తలు
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!