Kayadu Lohar: సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్న అస్సాం బ్యూటీ.. సినిమా లైనప్ మాములుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar: మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ నాలుగేళ్లు తిరగకుండా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. కన్నడ తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ బిజీగానే ఉంది ఈ భామ. వరుసగా 8 సినిమాలు చేస్తున్న ఆ అమ్మడు ఎవరో చూసేద్దామా..
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
డ్రాగన్ రిలీజ్ తర్వాత ‘కాయాదు లోహర్’ తన కాల్షీట్స్ ఇవ్వడానికి కసరత్తులే చేసింది. స్టార్ హీరోలు ఛాన్సులు ఇచ్చినా.. కాల్షీట్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. క్రేజీ హీరోయిన్స్.. మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే.. కాయాదు ప్రస్తుతం ఏకంగా 8 మూవీస్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఒక్క సినిమా తల రాతను మార్చేస్తుందనడానికి కాయాదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాలుగేళ్లపాటు నాలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపును డ్రాగన్ తీసుకొచ్చింది.. దీనితో క్రేజీ హీరోయిన్ అయిపోయింది.
ప్రదీప్ రంగనాథ్, కాయాదు జంటగా నటించిన తమిళ చిత్రం డ్రాగన్ తమిళంలోనే కాదు.. తెలుగులో ఘన విజయం సాధించింది. తెలుగు రైట్స్‌ను 3 కోట్లకు అమ్మితే.. 10 కోట్లు వచ్చింది. తెలుగులో అల్లూరి మూవీలో శ్రీవిష్ణుతో జత కట్టినా సినిమా ఫ్లాప్ కావడంతో, మరో ఛాన్స్ దక్కలేదు. డ్రాగన్ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోతోంది కాయాదు. ‘ఫంకీ’ మూవీలో విశ్వక్ సేన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. నాని పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’లో ఛాన్స్ కొట్టేసింది.
25 ఏళ్ల కాయాదు సినిమా ఎంట్రీ 21 ఏళ్లకే ‘కన్నడ మూవీ ‘ముగిల్‌పేటే’తో మొదలైంది. ఆతర్వాత మలయాళం, తెలుగు, మరాఠి మూవీస్ చేసినా రాని గుర్తింపు తమిళ డెబ్యూ డ్రాగన్ తీసుకొచ్చింది. ఈ అమ్మడి కెరీర్‌ను మార్చేసి క్రేజీ హీరోయిన్ని చేసేసింది. ప్రస్తుతం తమిళంలో 3, మలయాళంలో 3, తెలుగులో 2 ఇలా మొత్తం 8 సినిమాలు వరుస పెట్టి చేస్తోంది. మరి స్టార్ హీరోలు పిలిచి ఛాన్స్ ఎప్పుడిస్తారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!