జస్ట్ ఒక్క హిట్ కయాదు లోహర్ కెరీర్నే టర్న్ చేసేసింది. ప్రదీప్ రంగనాథన్- అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన డ్రాగన్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసేసింది. ఎంతలా అంటే ఈ నాలుగేళ్ల కెరీర్‌లో ఆమె చేసిన సినిమాల కన్నా ఈ ఏడాది కమిటైన ప్రాజెక్టులే ఎక్కువ. డ్రాగన్ తర్వాత కయాద్ సుమారు అరడజను సినిమాలకు సైన్ చేసిందని టాక్. కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోను వరుస సినిమాలను లైన్ లోపెట్టింది కయాదు లోహర్.…