Ram Mandir: రాంలాలా విగ్రహాన్ని తయారు చేసే అరుణ్ యోగిరాజ్ ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేసే సమయం ఆసన్నమైంది. రామ మందిరం గర్భగుడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాన్ని ఎంపిక చేశారు. మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల విగ్రహాన్ని గర్భగుడిలో ఏర్పాటు చేయనున్నారు. జనవరి 5న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేస్తూ.. విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురు శిల్పులు వేర్వేరు ప్రదేశాల్లో విగ్రహాలను రూపొందిస్తున్నారు. దేశంలోనే ప్రముఖ శిల్పి, మన గర్వించదగ్గ యోగిరాజ్ అరుణ్ తయారు చేసిన రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు.
Read Also: Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా? సీబీఐ విచారణకు లేఖ రాస్తారా లేదా…
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
అరుణ్ యోగిరాజ్ వివరాలు..
1. అరుణ్ యోగిరాజ్ కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి
2. మైసూర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు
3. అరుణ్ ప్రముఖ శిల్పి యోగిరాజ్ కుమారుడు.
4. వీరి కుటుంబం గత ఐదు తరాలుగా విగ్రహాలను తయారు చేస్తుంది.
5. అరుణ్30 అడుగుల ఎత్తైన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని రూపొందించాడు.
6. ఈ నేతాజీ విగ్రహం అమర్ జవాన్ జ్యోతి దగ్గర ఉంటుంది.
7. కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని నిర్మించారు. ఆ విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది
8. రామకృష్ణ పరమహంస విగ్రహాన్ని కూడా నిర్మించాడు.
Read Also: NTR: సీడెడ్ ఆయన అడ్డా… దేవర బిజినెస్ ని మూడు రోజుల్లో ఊదేస్తారు
మరోవైపు శ్రీ రామమందిర శంకుస్థాపనకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రతి ఇంటికి అక్షత ఆహ్వానపత్రికలు ఇచ్చే పని నేటి నుంచి ప్రారంభమైంది. విశ్వహిందు పరిషత్ దేశవ్యాప్తంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. మహారాష్ట్రలో కూడా ఈ ప్రచారం “సబ్కే రామ్”తో ప్రారంభమైంది. ఈ ప్రచారం మరో 15 రోజుల పాటు కొనసాగనుంది. కొన్ని రోజుల క్రితం, రామ మందిరంలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక రోజున జనవరి 22 న దీపావళి సందర్భంగా తమ ఇళ్లలో ప్రత్యేక దీపాలను వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!