Kannappa : మహాశివరాత్రికి సర్ప్రైసింగ్ అప్డేట్ ఇవ్వనున్న ‘కన్నప్ప’ టీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ గా వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు కన్నప్పు షూటింగ్ విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. థాయిలాండ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరపుకోగా ఈ షెడ్యూల్ లో మొత్తం 600 మంది హాలీవుడ్ హాలీవుడ్ ప్రముఖులు పని చేశారు. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాను షూట్ చేశారు. రెండో షెడ్యూల్ కోసం ఇండియాకు వస్తున్నట్లు ఇటీవల మంచు మోహన్ బాబు తెలిపారు.కాగా మంచు ఫ్యామిలీకి చెందిన మూడు జనరేషన్లతో ఈ కన్నప్ప తెరకెక్కుతుండటం విశేషం. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఆసక్తికర అప్డేట్ ను ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహా శివరాత్రి కానుకగా.. మార్చి 08 మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. నాస్తికుడుగా వున్న కన్నప్ప ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారి శివుడిని ఆరాదిస్తూ ఉంటాడు..అయితే కన్నప్ప శివుడికి భక్తుడిగా ఎలా మారాడు అనేదే ఈ మూవీ కథ. ఈ కథ ముందే తెలిసిన ఈ మైథలాజికల్ చిత్రానికి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉండనున్నట్లు సమాచారం.. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు ‘కన్నప్ప’ మూవీ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో హాలీవుడ్ స్థాయిలో ఎక్కడ లోటు లేకుండా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
Star-studded #𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 First Look Tomorrow!#Vishnumanchu pic.twitter.com/oj8cxgriry
— KLAPBOARD (@klapboardpost) March 7, 2024
తాజావార్తలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!