మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ గా వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు కన్నప్పు షూటింగ్ విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. థాయిలాండ్ లో…