Ilaiyaraaja Biopic: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ధనుష్ తెలుగులో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర”మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇదిలా ఉంటే హీరో ధనుష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో అయిన ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ మూవీని గతంలో ధనుష్ తో…
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ గా వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు కన్నప్పు షూటింగ్ విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. థాయిలాండ్ లో…
నేడు (జనవరి 22) న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీనితో దేశమంతా రామ నామంతో మారుమ్రోగిపోతుంది. ఈ సందర్బంగా హనుమాన్ మూవీ మేకర్స్ అమెరికాలో ఓ బంపర్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు.ఈ మూవీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు అయిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్ మరియు నిర్వాణ సినిమాస్ అక్కడి కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో సగం ధరకే టికెట్లు ఇస్తామని వెల్లడించారు.హనుమాన్ మూవీ ఆడుతున్న 11 థియేటర్లలో సోమవారం (జనవరి 22)…