Kangana Ranaut :కంగనా ఆ హీరోకు పెద్ద ఫ్యాన్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎప్పుడూ ఏదొక వార్తపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో స్పందిస్తుంది.. వరుస వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది.. ఈమేరకు ప్రమోషన్స్ లో జోరును పెంచారు చిత్ర యూనిట్.. ఈ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తుంది..
ఈక్రమంలోనే తెలుగు ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఇంటర్వ్యూలో భాగంగా ఆమెను తెలుగులో ఒక సినిమా చెయ్యాలంటే మీరు ఎవరితో చేస్తారు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? అని అడగ్గా దీనికి కంగనా బదులిస్తూ.. తను రామ్ చరణ్ కి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది. చరణ్ సినిమాలు అంటే తనకి ఎంతో ఇష్టమని వెల్లడించింది. అలాగే అల్లు అర్జున్ అంటే కూడా ఇష్టమని పేర్కొంది. సమంతతో కూడా ఓ సినిమా చెయ్యాలని ఉందంటు చెప్పుకొచ్చింది. ఇక కంగనా ప్రభాస్ తో కలిసి ఓ సినిమా లో నటించింది. మరోసారి ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందంటూ పేర్కొంది..
Also Read
తాజాగా మరో ఇంటర్వ్యూ లో పాల్గొన్న కంగన మాట్లాడుతూ.. రామ్ చరణ్, రాజమౌళితో కలిసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక కంగనా కామెంట్స్ చరణ్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.. ఇందుకు సంబందిన వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. చంద్రముఖి 2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖి 1ని తెరకెక్కించిన దర్శకుడు పి.వాసు ఈ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..