టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు కు చాలా కాలంగా హిట్ సినిమా పలకరించలేదు.. చాలా కాలం గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు.. భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు.…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముక్కుసూటి మనిషి.. తనకు నచ్చితే ఏదైనా చేస్తుంది.. నచ్చక పోతే ఇక అంతే.. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం షూటింగ్ దశలో ఉంది.. ఈ చిత్రంలో ఈమె…
దసరా ఉత్సవాల్లో చివరగా రావణ దహనం చేస్తారన్న విషయం తెలిసిందే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రావణ దహనం ను సెలెబ్రేటి చేత చేయిస్తున్నారు.. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు.. ఈ ఏటా కంగనా రనౌత్ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని…
బాలివుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎప్పుడూ ఏదొక వార్తపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో స్పందిస్తుంది.. వరుస వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది.. ఈమేరకు ప్రమోషన్స్ లో జోరును పెంచారు చిత్ర యూనిట్.. ఈ ప్రమోషన్స్ లో…
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాజకీయ, క్రీడా, సినీ తారలు సందర్శిస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పార్లమెంట్ కు వచ్చారు.. తాజాగా మహిళా తారలు కొంతమంది పార్లమెంట్ ను సందర్శించి, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో పలువురు నటులు పార్లమెంటుకు వచ్చారు.. మోదీ మహిళల అభివృద్ధికి తీసుకొస్తున్న పథకాల గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వ చర్యను అభినందించారు. పార్లమెంట్ కు…
పాకిస్థానీ నటి నౌషీన్ షా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని భారతీయ నటి కంగనా రనౌత్‌ను ‘ఉగ్రవాది’ అని అభివర్ణించారు. రెండు దేశాల నటీనటులు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి అనే దాని గురించి నౌషీన్ మాట్లాడుతూ, తాను ఇంకా భారతీయ నటులెవరినీ కలవలేదని, కంగనాను కలుసుకుని ఆమెకు రెండు చెంపదెబ్బలు కొట్టాలనుకుంటున్నానని చెప్పింది.. హద్ కర్ ది విత్ మోమిన్ సాకిబ్’ వీడియో యొక్క యూట్యూబ్ వెర్షన్‌లో ‘స్లాప్స్’ అనే పదాన్ని మ్యూట్ చేసింది, అయితే నౌషీన్…