Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ACB ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్ట్ పై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ACB విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిన లేఖను సిఎస్ కు పంపారు. ACB డిజి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ACB విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన అధికారుల దగ్గర భారీగా అక్రమ డబ్బును గుర్తించారు ACB అధికారులు. ACB విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ACB ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్ట్ పై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Bathukamma In Canada: కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. భారీగా హాజరైన ప్రవాస తెలుగు ప్రజలు
కాలేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. దీనికి సంబంధించిన నివేదక కూడా ప్రభుత్వాన్ని పంపించింది. అయితే దాంట్లో అధికారుల సంబంధించి అవినీతి ఉందని, అధికారులు పెద్ద ఎత్తిన అక్రమాలు పాల్పడ్డారు అని చెప్పి ఇప్పటికి తెలిసింది. అయితే, దీనితో పాటుగా ఇటు ACB అధికారులు కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు లో పనిచేసిన ముఖ్యమైన మొత్తం నలుగురు ఆఫీసర్ల పైన ఇప్పటికే కేసులు నమోదు చేసింది. అయితే వాళ్ళకి సంబంధించి చూసిన ఒక్కొక్కరు ఆస్తులు దాదాపు వందల కోట్ల రూపాయలు ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాలేషన్ ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తన అవి జరిగిందని తెలుస్తోంది.
కాళేశ్వరం కమిటి అధికారులు అవినీతి పాల్పడరన్న విషయం కూడా ఇప్పటికే ఏసపి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇటు ACBకి పంపించిన నేపద్యంలో దానిపైన విచారణ కోరుతూ.. అధికారులు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అయితే ఈ మేరకు సిఎస్ కి ఒక లేఖ పంపించారు. అయితే ఇది ఫార్మల్ గా పంపించింది మాత్రమే. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారుల పాత్ర పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నామని చెప్పి కూడా ఏసిపీ అధికారులు చెప్పడం జరిగింది.
Uttar pradesh: 13 లీటర్ల నీటితో నిండిన యువకుడి కిడ్నీ.. శస్త్రచికిత్స చేసి..
ఎందుకంటే, దీంట్లో ఇప్పటికే కాలేజ్ ప్రాజెక్ట్ లో ఒకవైపున ప్రాజెక్ట్ కి సంబంధించిన అక్రమాలు, మరోవైపు ప్రాజెక్ట్ లో ఏదైతే ప్రాజెక్ట్ కోసం పని చేసే చాలా మంది కీలకమైన అధికారులు అందులో వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆదాయం మించి అక్రమ కేసు ఇప్పటికే నమోదయ్యింది. కాబట్టి ఈ నిమిత్తంలో అటు మురళీధర్ కావచ్చు, నాయక్ ఇలా మొత్తం ముగ్గురు అధికారులు పైన కేసు నమోదు చేసింది. అయితే దానికి సంబంధించి వీటన్నిటి మీద సమగ్ర దర్యాపు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ACB అధికారులు అటు సిఎస్ కి ఒక లేఖరాయడం జరిగింది. సిఎస్ నుండి అనుమతి వచ్చిన తర్వాత ఫర్దర్ గా ఎంక్వైరీ చేస్తామని అధికారులు చెప్తున్నారు.