Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ACB ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్ట్ పై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ACB విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిన లేఖను సిఎస్ కు పంపారు. ACB డిజి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ACB విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన అధికారుల దగ్గర భారీగా అక్రమ డబ్బును గుర్తించారు ACB అధికారులు. ACB విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు…