Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada: కాకినాడ లో ఫీజు కోసం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలయ్యాడు. మనస్దాపంతో ఇంట్లో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
కాకినాడ జగన్నాధపురంకి చెందిన పైలా అరవింద్ ఇంటర్ ఎంపిసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి టర్మ్ 30 వేలు చెల్లించలేదని అరవింద్ తండ్రిని పిలిపించి అవమానించింది యాజమాన్యం. ఫీజులు కట్టలేనప్పుడు చదువులు ఎందుకని చులకనగా మాట్లాదినట్లు సమాచారం. అంతేకాకుండా తండ్రిని అవమానించడంతో మనస్ధాపంతో ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు అరవింద్.
Also Read
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
అయితే తల్లికి వందనం డబ్బులు పడగానే ఫీజు చెల్లిస్తామని చెప్పినా యాజమాన్యం కనికరించలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఆగ్రహంతో కళాశాలలోకి చొచ్చుకు వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేశారు అరవింద్ బంధువులు, స్నేహితులు. తమ కొడుకు తనకు కావాలని, ఇబ్బందులు పెట్టి వాడి చావుకు కారణం అయ్యారని తల్లిదండ్రులు తల్లి పోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్‌కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!