Jewelry Shop Robbery: సినిమాను తలపించేలా.. ముంబైలో ముసుగులు ధరించి నగల షాపులో చోరీ.. (వీడియో)
- మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి అచ్చం సినిమా తరహాలో దోపిడీ.
- ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు.
- ఉద్యోగులను బెదిరించి రూ. 11.80 లక్షల విలువైన నగలను దోచుకెళ్లారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jewelry Shop Robbery In Mumbai Viral video: మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి అచ్చం సినిమా తరహాలో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఏకంగా రూ. 11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ముంబైలోని ఖర్ఘర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులు నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో షాపులోని ఉద్యోగులను బెదిరించి రూ. 11.80 లక్షల విలువైన నగలను దోచుకెళ్లారు.
Ram Pothineni: మరొక డీల్ క్లోజ్ చేసిన ఇస్మార్ట్ ..ఎన్ని కోట్లో తెలుసా..?
Also Read
దుండగులు కేవలం 3 నిమిషాల్లోనే మొత్తం ఘటనకు పాల్పడ్డారని ఖర్ఘర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ దోపిడీ సమయంలో దొంగలు 5 నుండి 6 బుల్లెట్లను కాల్చినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదని పోలీసులు తెలిపారు. ముగ్గురు దుండగులు ఒకే బైక్ లో పరారయ్యారు. కొందరు వారిని వెంబడించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ వారు కాల్పులు జరపడంతో కాస్త భయబ్రాంతులకు లోనయ్యారు. నిందితుడు దోపిడీకి పాల్పడుతున్న సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Jio Air Fiber: బంపర్ ఆఫర్.. త్వరపడండి.. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై భారీ తగ్గింపు..
Maharashtra: In Kharghar, Navi Mumbai,robbery took place at BM Jewellers at 11 PM, with three robbers using weapons. The entire incident was captured on video, and a case has been filed; the search for the robbers is ongoing pic.twitter.com/21CW5JK6ov
— IANS (@ians_india) July 29, 2024
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!