Patamsetti Suryachandra: టికెట్ దక్కలేదు.. బోరున ఏడ్చేసిన జనసేన నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patamsetti Suryachandra: టికెట్ దక్కలేదని బోరున ఏడ్చేశాడో జనసేన నేత. కాకినాడ జిల్లా జగ్గంపేట సీటును ఆదినుంచి జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్ర ఆశించారు. అయితే.. జగ్గంపేట సీటును తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. ఈ రోజు విడుదల టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. అందులో జగ్గంపేట స్థానానికి జ్యోతుల నెహ్రూ పేరు ప్రకటించారు. దీంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోడ్డుపైనే బోరున విలపించారు. డబ్బులు లేని వాళ్లు.. ఎమ్మెల్యే సీటు ఆశించడం తప్పంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు జనసేన నేత సూర్యచంద్ర. కిర్లంపూడి మండలం గోనెడ నుంచి రామవరం వరకు.. అనుచరులతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. రబ్బరు చెప్పులు వేసుకునే వారు రాజకీయాలు పనికిరారా అంటూ.. నిరసన తెలిపారు. కాగా, టీడీపీ-జనసేన తొలి జాబితాలో సీటు దక్కించుకున్నవారు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటూ.. ప్రచారంపై ఫోకస్ పెడుతుండగా.. టికెట్ ఆశించి.. అది దక్కకపోవడంతో కొందరు సైలెంట్ అయ్యారు.. మరికొందరు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.
Read Also: Varun Tej: మెగాఫ్యాన్స్ ఫోకస్ అంతా ఆపరేషన్ వాలెంటైన్ మీదే
Also Read
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!